ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

హోమ్ › పోటీ పరీక్షలు › కరెంట్ అఫైర్స్

పరీక్షల ప్రిపరేషన్

పోటీ పరీక్షలు

APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET

నవంబరు 8 కరెంట్ అఫైర్స్

నవంబరు 8, 2026 · పోటీ పరీక్షలకు పనికొచ్చే 10 ముఖ్యాంశాలు

తెలుగు స్కోప్ డెస్క్ · 9 నిమిషాల చదువు

  • గత 7 రోజులు
  • సోమ2
  • మంగళ3
  • బుధ4
  • గురు5
  • శుక్ర6
  • శని7
  • ఆది8

బ్యాంకింగ్ కోసం 2 అంశాలు

  1. డైలీ క్విజ్

    చదివింది ఎంత గుర్తుందో చూడండి

    ఈ 10 అంశాల మీదే 10 ప్రశ్నలు. జవాబు, వివరణ వెంటనే. లాగిన్ అవసరం లేదు.

    క్విజ్ మొదలుపెట్టండి
  2. 07ఆర్థికంనవంబరు 6 · మూలం: NSE, BSE

    దీపావళి రోజైన ఆదివారం (నవంబరు 8) మధ్యాహ్నం 2.20 నుంచి 3.30 వరకు మూరత్ ట్రేడింగ్ (Muhurat Trading) జరుగుతుందని NSE, BSE ప్రకటించాయి. 2.05కి ప్రీ-ఓపెన్ సెషన్ మొదలవుతుంది.

    గుర్తుంచుకోండిఈ సెషన్‌లో జరిగే ప్రతి లావాదేవీకీ సెటిల్‌మెంట్ బాధ్యత ఉంటుంది. నవంబరు 6న సెన్సెక్స్ 81,028 వద్ద, నిఫ్టీ 25,030 వద్ద ముగిశాయి. నవంబరు 7, 10 తేదీల్లో మార్కెట్‌కు సెలవు.

    • బ్యాంకింగ్
    • SSC
    • UPSC
    మా కథనం
  3. 08క్రీడలునవంబరు 6 · మూలం: ICC

    పేసర్ మహ్మద్ షమీ నవంబరు 6న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2013లో సరిగ్గా ఇదే తేదీన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడు.

    గుర్తుంచుకోండి64 టెస్టుల్లో 27.71 సగటుతో 229 వికెట్లు తీశాడు. భారత పేసర్లలో ఆరో స్థానం. అతడికంటే ముందు కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (చెరో 311), జవగళ్ శ్రీనాథ్ (236), జస్ప్రీత్ బుమ్రా (234) ఉన్నారు. ఆఖరి టెస్టు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తుది పోరు.

    • SSC
    • రైల్వే
    • బ్యాంకింగ్
    • పోలీస్
    మా కథనం

ఈ పేజీ ఎలా తయారవుతుంది

ప్రతి అంశం మేం ప్రచురించిన కథనం నుంచి లేదా అధికారిక ప్రకటన (PIB, RBI, CPCB, రాష్ట్ర ప్రభుత్వాలు) నుంచి తీసుకున్నది. సంఖ్యలు, తేదీలు అధికారిక పత్రంలో ఉన్నట్టే ఇస్తాం.

తప్పు కనిపిస్తే కాంటాక్ట్ పేజీ ద్వారా చెప్పండి. సరిచేసి, ఏం మార్చామో ఇదే పేజీలో రాస్తాం.