Original bilingual journalism · English & తెలుగు
సినిమా
ఆదర్శ కుటుంబం తొలి రోజు వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.16 కోట్ల గ్రాస్Dinesh 9 hours ago
జైలర్ 2 బాక్సాఫీస్: 14 రోజుల్లో దేశంలో దాదాపు రూ.495 కోట్ల గ్రాస్; రూ.500 కోట్ల మార్కుకు చేరువలో
‘జనవరి 12 విడుదల’ ఊటీ షెడ్యూల్ పూర్తి: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతికి
అర్నబ్ తుపాను ఎఫెక్ట్: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసిన విశ్వక్ సేన్; సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్, అక్టోబర్ 30న విడుదల
‘ఆదర్శ కుటుంబం’ సెన్సార్ పూర్తి: యూఏ 16+ సర్టిఫికెట్, నిడివి 2 గంటల 29 నిమిషాలు; అక్టోబర్ 30 విడుదలకు బుకింగ్స్ షురూ
‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేడుక: ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తర్వాత త్రివిక్రమ్‌తో కథ ఎంచుకోవడమే సవాలు అన్న వెంకటేశ్వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న విడుదలవుతోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలో కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషి ఎంత దూరం వెళ్తాడన్నదే ఈ కథ అని వెంకటేశ్ చెప్పారు.Ram 3 days ago
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఓటీటీ: అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఫహద్ ఫాజిల్ తొలి తెలుగు సినిమారాజమౌళి సమర్పణలో, శశాంక్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తోంది.Ram 3 days ago
‘ఆదర్శ కుటుంబం’కు ఏపీలో టికెట్ ధరల పెంపు: మల్టీప్లెక్స్‌లో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 అదనం; తెలంగాణలో సాధారణ ధరలేవెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన మొదటి పది రోజులు, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు, ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ రూ.252, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ.197.50 అవుతుంది. రోజుకు ఒక అదనపు షోకూ అనుమతి వచ్చింది.Dinesh 4 days ago
ఆన్లైన్ దుష్ప్రచారంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు విజయ్ దేవరకొండ, రష్మిక ఫిర్యాదుకాఫీ విత్ కరణ్ షో తర్వాత వచ్చిన అబద్ధపు ప్రచారం, నకిలీ పోస్టులు, మార్చిన స్క్రీన్‌షాట్లు, నకిలీ ఖాతాలు, వేధింపులపై జంట ప్రతినిధి అక్టోబర్ 26న ఫిర్యాదు చేశారు. పిటిషన్ పరిశీలనలో ఉందని, ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.Ram 4 days ago
రెండో వారంలో తగ్గిన రణబలి జోరు: 11 రోజుల్లో రూ.54 కోట్లు నెట్; భారత్‌లో రూ.400 కోట్లు దాటిన జైలర్ 2ట్రేడ్ అంచనాల ప్రకారం విజయ్ దేవరకొండ 'రణబలి' రెండో వారాంతంలో రూ.7.8 కోట్లు, సోమవారం రూ.1.25 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ 'జైలర్ 2' 12వ రోజు భారత్‌లో నెట్ రూ.408 కోట్లకు, ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు చేరింది.Ram 5 days ago