Original bilingual journalism · English & తెలుగు
ఆంధ్రప్రదేశ్
తిరుమల జలాశయాల్లో 40 లక్షల గ్యాలన్లకు పైగా పెరిగిన నీరు: టీటీడీ లెక్కలుఅక్టోబర్ 23 ఉదయం టీటీడీ లెక్కల ప్రకారం తిరుమలలోని ఐదు జలాశయాల్లోకి 61.68 లక్షల గ్యాలన్ల నీరు చేరగా, 21.60 లక్షల గ్యాలన్లు వాడారు. కుమారధారలో ఎక్కువ పెరిగింది.Subhash 3 days ago
ఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల వద్దే ఘర్షణలు: 2021, 2026 రికార్డు ఏం చెబుతోందిఅక్టోబరు 22న ఒక్కరోజే 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలను పోలీసులు నమోదు చేశారు. 2021, 2026 నాటి నమోదైన వాస్తవాలు, ఘర్షణలు పునరావృతం కావడానికి కారణాలపై విశ్లేషణ.Subhash 4 days ago
అక్టోబర్ 26న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం: జలాల పంపిణీ, శ్రీశైలం వినియోగంపై చర్చకృష్ణా నదీ యాజమాన్య బోర్డు 21వ సమావేశం అక్టోబర్ 26న హైదరాబాద్‌లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీ, శ్రీశైలం నుంచి వినియోగం, ఉమ్మడి ప్రాజెక్టులు ఎజెండాలో ఉన్నాయి.Ansu 4 days ago
కత్తిపూడి వద్ద భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం: కనీసం నలుగురి మృతిబస్సు ఆగిపోవడంతో రోడ్డుపైకి దిగిన భక్తులను కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద 22 అక్టోబర్‌న వాహనం ఢీకొంది. కనీసం నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు; సమగ్ర విచారణకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.Kanji 4 days ago
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరం థియరీ పరీక్షలు 24 ఫిబ్రవరి నుంచి, రెండో సంవత్సరం 25 ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి. ప్రాక్టికల్స్ 1 ఫిబ్రవరి నుంచి.Kanji 4 days ago
నాలుగు సంస్థల్లో నామినేషన్లకు మళ్లీ అవకాశం; ఏపీ పురపోరు 1 నవంబర్‌కు వాయిదా100 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రక్రియను నిలిపివేసిన ఎన్నికల సంఘం, కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలోని 72 వార్డుల్లో నామినేషన్లను తిరిగి తెరిచింది. పోలింగ్ 28 అక్టోబర్ నుంచి 1 నవంబర్‌కు మారింది.Subhash 4 days ago
Politics19 పట్టణాల్లో నామినేషన్లకు మరో అవకాశం? సుప్రీంకోర్టు ఆదేశంతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠనామినేషన్ల గడువును సుప్రీంకోర్టు స్వయంగా పెంచలేదు. 19 పురపాలికల్లో నామినేషన్లు వేయనివ్వలేదన్న ఫిర్యాదులపై గడువు పెంచాలా వద్దా అన్నది అక్టోబర్ 22లోగా తేల్చాలని, తుది అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.Subhash 5 days ago
Politicsపురపోరులో జనసేనకు 25 పట్టణాల సారథ్యం: 2024 నిష్పత్తిని మించిన వాటా, అసలు పరీక్ష వార్డుల్లోఅక్టోబర్ 28 పురపోరులో నాలుగు నగరపాలక సంస్థలు, 21 పట్టణాల్లో కూటమి తరఫున జనసేన సారథ్యం వహిస్తోంది. 2024 సీట్ల నిష్పత్తి కంటే ఇది పెద్ద వాటా. పార్టీ బలం, వాటా, జాగ్రత్తలపై తెలుగు స్కోప్ విశ్లేషణ.Subhash 5 days ago
అక్టోబర్ 26 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు; బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనంపై ఐఎండీ దృష్టికోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్టోబర్ 26 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 23 ప్రాంతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం ఉందని పేర్కొంది.Kanji 6 days ago
పైడితల్లి సిరిమానోత్సవం దృష్ట్యా విజయనగరం కార్పొరేషన్ పోలింగ్ అక్టోబర్ 29కి మార్పువిజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 28 నుంచి 29కి మార్చింది. అక్టోబర్ 27న జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం దృష్ట్యా జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది.Subhash 6 days ago