Original bilingual journalism · English & తెలుగు
ఆంధ్రప్రదేశ్
కొత్త రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేసిన ఘటన: నాన్‌బెయిలబుల్ కేసుకు పవన్ కల్యాణ్ ఆదేశంతిరుపతి జిల్లాలో పల్లె పండుగ కింద రూ.4.75 కోట్లతో ఇటీవలే వేసిన గ్రామీణ రహదారిలో సుమారు 100 మీటర్ల మేర అక్టోబర్ 18న ట్రాక్టర్‌తో దున్నేశారు. ఇద్దరు నిందితులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.Dinesh 6 days ago
కరువు ప్రకటనకు దాదాపు మూడు వారాలు.. సాయం ఎప్పుడో తెలియక రైతుల ఎదురుచూపులుఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో ఏపీ ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. పరిహారం ఎంత, ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.Kanji 6 days ago
కోర్టు తీర్పులతో బీసీ కోటా పెంపునకు బ్రేక్.. ఏపీలో 28న పురపోరుస్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే జీవోలను హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది.Ansu 6 days ago