Original bilingual journalism · English & తెలుగు
ఆంధ్రప్రదేశ్
ఏపీ స్థానిక ఎన్నికలు: హింస, నామినేషన్ల అడ్డంకులపై నాయుడు, వైఎస్సార్సీపీ పరస్పర ఆరోపణలుKanji 12 hours ago
26కల్లా తుపానుగా అల్పపీడనం; 27, 28న కోస్తాంధ్రకు భారీ వర్షాలు
36 ప్రాజెక్టులు 2028 డిసెంబర్‌కల్లా పూర్తికావాలి; నవంబర్‌లో చింతలపూడి పనులు పునఃప్రారంభం: సీఎం
తిరుమల జలాశయాల్లో 40 లక్షల గ్యాలన్లకు పైగా పెరిగిన నీరు: టీటీడీ లెక్కలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల వద్దే ఘర్షణలు: 2021, 2026 రికార్డు ఏం చెబుతోంది
అక్టోబర్ 26న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం: జలాల పంపిణీ, శ్రీశైలం వినియోగంపై చర్చకృష్ణా నదీ యాజమాన్య బోర్డు 21వ సమావేశం అక్టోబర్ 26న హైదరాబాద్‌లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీ, శ్రీశైలం నుంచి వినియోగం, ఉమ్మడి ప్రాజెక్టులు ఎజెండాలో ఉన్నాయి.Ansu 2 days ago
కత్తిపూడి వద్ద భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం: కనీసం నలుగురి మృతిబస్సు ఆగిపోవడంతో రోడ్డుపైకి దిగిన భక్తులను కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద 22 అక్టోబర్‌న వాహనం ఢీకొంది. కనీసం నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు; సమగ్ర విచారణకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.Kanji 2 days ago
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరం థియరీ పరీక్షలు 24 ఫిబ్రవరి నుంచి, రెండో సంవత్సరం 25 ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి. ప్రాక్టికల్స్ 1 ఫిబ్రవరి నుంచి.Kanji 2 days ago
నాలుగు సంస్థల్లో నామినేషన్లకు మళ్లీ అవకాశం; ఏపీ పురపోరు 1 నవంబర్‌కు వాయిదా100 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రక్రియను నిలిపివేసిన ఎన్నికల సంఘం, కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలోని 72 వార్డుల్లో నామినేషన్లను తిరిగి తెరిచింది. పోలింగ్ 28 అక్టోబర్ నుంచి 1 నవంబర్‌కు మారింది.Subhash 3 days ago
Politics19 పట్టణాల్లో నామినేషన్లకు మరో అవకాశం? సుప్రీంకోర్టు ఆదేశంతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠనామినేషన్ల గడువును సుప్రీంకోర్టు స్వయంగా పెంచలేదు. 19 పురపాలికల్లో నామినేషన్లు వేయనివ్వలేదన్న ఫిర్యాదులపై గడువు పెంచాలా వద్దా అన్నది అక్టోబర్ 22లోగా తేల్చాలని, తుది అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.Subhash 4 days ago