Original bilingual journalism · English & తెలుగు
తాజా వార్తలు
Everything Telugu Scope publishes, newest first — across every desk.
Friday, October 23
Sportsసంజూ శాంసన్ 33 బంతుల్లో 67, చివర్లో నమన్ ధీర్ షో: క్రైస్ట్‌చర్చ్‌లో భారత్ విజయంఅక్టోబర్ 22న హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్ 225/4 లక్ష్యాన్ని భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.Subhash 4 days ago
Andhra Pradeshనాలుగు సంస్థల్లో నామినేషన్లకు మళ్లీ అవకాశం; ఏపీ పురపోరు 1 నవంబర్‌కు వాయిదా100 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రక్రియను నిలిపివేసిన ఎన్నికల సంఘం, కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలోని 72 వార్డుల్లో నామినేషన్లను తిరిగి తెరిచింది. పోలింగ్ 28 అక్టోబర్ నుంచి 1 నవంబర్‌కు మారింది.Subhash 4 days ago
Moviesప్రభాస్ @47: ‘ఛత్రపతి’ శివ నుంచి ‘బాహుబలి’ వరకు… వెండితెరపై ఓ అసాధారణ ప్రయాణంమాస్ పాత్రలు, ప్రేమకథలు, భారీ ప్రయోగాలు—తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా మారి, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.Subhash 4 days agoThursday, October 22
Andhra Pradesh19 పట్టణాల్లో నామినేషన్లకు మరో అవకాశం? సుప్రీంకోర్టు ఆదేశంతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠనామినేషన్ల గడువును సుప్రీంకోర్టు స్వయంగా పెంచలేదు. 19 పురపాలికల్లో నామినేషన్లు వేయనివ్వలేదన్న ఫిర్యాదులపై గడువు పెంచాలా వద్దా అన్నది అక్టోబర్ 22లోగా తేల్చాలని, తుది అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.Subhash 5 days ago
Sportsవైస్ కెప్టెన్‌గా తిలక్, జట్టులో నితీశ్: క్రైస్ట్‌చర్చ్‌లో భారత్–కివీస్ టీ20 పోరు షురూన్యూజిలాండ్‌లో 12 మ్యాచ్‌ల పర్యటనను భారత్ అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో ఐదు టీ20ల సిరీస్‌తో ప్రారంభిస్తోంది; తొలి మ్యాచ్ భారత కాలమానం (IST) ప్రకారం మధ్యాహ్నం 12:30కు మొదలవుతుంది. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్.Subhash 5 days ago
Devotionalఎన్నికల కోడ్ ఉన్నంత వరకు శ్రీవారి దర్శనం, గదులకు సిఫార్సు లేఖలు చెల్లవుస్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత కాలం శ్రీవారి దర్శనం, తిరుమలలో గదుల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ప్రకటించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే మినహాయింపు.Subhash 5 days ago
Movies‘418’ టికెట్‌తో తెరపై ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న 'ఫౌజీ' వీడియో గ్లింప్స్ విడుదలవుతుందని, అదే రోజు వస్తున్న హారర్ చిత్రం '418'తో పాటు థియేటర్లలోనూ ప్రదర్శిస్తామని నిర్మాత వై. రవిశంకర్ ప్రకటించారు.Subhash 5 days ago
Telanganaహుస్సేన్‌సాగర్ దారులు దుర్గమ్మ విగ్రహాలకే: అక్టోబర్ 24 ఉదయం 6 వరకు మళ్లింపులు ఇవేదుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం ఖైరతాబాద్, సచివాలయం, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 నుంచి అక్టోబర్ 24 ఉదయం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉన్నాయి. ఎక్కడ ఏ దారి మూసుకుందో ఇక్కడ చూడండి.Subhash 5 days ago
Businessచమురు సెగకు చల్లబడిన బంగారం: రూ.1.45 లక్షల దిగువకు ప్రామాణిక ధరఅక్టోబర్ 21న బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 110 డాలర్లకు చేరువ కావడంతో వడ్డీ రేట్ల కోతపై ఆశలు సన్నగిల్లడమే ఇందుకు కారణం.Subhash 5 days ago
Andhra Pradeshపురపోరులో జనసేనకు 25 పట్టణాల సారథ్యం: 2024 నిష్పత్తిని మించిన వాటా, అసలు పరీక్ష వార్డుల్లోఅక్టోబర్ 28 పురపోరులో నాలుగు నగరపాలక సంస్థలు, 21 పట్టణాల్లో కూటమి తరఫున జనసేన సారథ్యం వహిస్తోంది. 2024 సీట్ల నిష్పత్తి కంటే ఇది పెద్ద వాటా. పార్టీ బలం, వాటా, జాగ్రత్తలపై తెలుగు స్కోప్ విశ్లేషణ.Subhash 5 days ago