Original bilingual journalism · English & తెలుగు
తెలంగాణ
ఎల్నినో ముప్పు: ‘యాసంగి వరి వాయిదా వేయండి’.. రైతులకు సీఎం రేవంత్ విజ్ఞప్తిఎల్నినో ప్రభావంతో జలాశయాల్లో నిల్వలు అడుగంటడంతో తెలంగాణ ప్రభుత్వం తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ సీజన్లో ఒక పంటను వాయిదా వేయాలని సీఎం రైతులను కోరగా, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.Dinesh 6 days ago
సింగరేణి కార్మికులకు దసరా కానుక: ఒక్కో ఉద్యోగికి సగటున రూ.1.54 లక్షల లాభాల వాటాసింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 38,737 మంది పర్మనెంట్ ఉద్యోగులకు మొత్తం రూ.596 కోట్లు అందనున్నాయి.Kanji 6 days ago